(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
*****
కన్న తల్లి ప్రేమ కటింగ్ ప్లేయర్ లాంటిది. ఎంత కటింగ్ ఇచ్చే కొడుకైనా ఈ ప్లేయర్ ప్రేయర్ కు బెండ్ అవ్వాల్సిందే.
*****
జీవితం జీబ్రా లాంటిది.
బ్లాక్ లైన్స్ ==> కష్టాలు…
వైట్ లైన్స్ ==> సుఖాలు..
*****
కష్టాలు కాకి లాంటివి.
– ఎవరన్నా అతిధులు వస్తే కావ్ కావ్ అంటాయి.
– అవి టచ్ చేస్తే బ్యాడ్ జరుగుతుంది.
– మనం కరంట్ తీగళ్ళ వుంటే మాత్రం చస్తాయి.
– దానికి మన నుంచి ఫుడ్ దొరికేంత వరకూ ఎంత అదిలించినా అక్కడక్కడే తిరుగుతుంటాయి.
*****
సున్నం సున్నా లాంటిది.
సింగిల్ గా వుంటే సినిమా లేదు. మల్టీ స్టారర్ ఐతేనే హిట్ అవుతుంది.
Eg: సున్నం + వాటర్ ==> వైట్ వాషింగ్.
సున్నం + ఆకు + వక్క ==> తాంబూలం.
*****

3 comments
  1. Anonymous December 25, 2008 at 1:26 AM  

    బాగున్నాయి. చాలామంది వస్తున్నారు వేళ్తున్నారు కాని ఎవరూ కామెంటట్లేదేంటోమరి.

  2. Anonymous December 25, 2008 at 6:41 AM  

    chaala bagunnaati.

  3. పావనీలత (Pavani Latha) April 27, 2011 at 1:47 AM  

    "సున్నం సున్నా లాంటిది.
    సింగిల్ గా వుంటే సినిమా లేదు. మల్టీ స్టారర్ ఐతేనే హిట్ అవుతుంది."


    పంచ్ చాలా బాగుంది ..:-)
    కీప్ గోయింగ్