(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
అంబాఆఆఆఆఆఆ…..(ఇది ఇంట్రోడక్షన్)
– ఆవు చాలా లావు
– ఆవులకు బలం వున్నా బలుపు లేదు.
– Ponds, Palmolive లేకున్న బ్రతకొచ్చుగానీ పాలు లెకుండా బ్రతకలేము, సరిగ్గా ఆ పయింట్లోనే టచ్ చేస్తుంది ఆవు.
– ఆవుకి క్లోజ్ కాంపిటీటర్ బర్రె. కాని కలెక్షన్స్, క్రేజ్ ఆవుకే ఎక్కువ వుంటాయి. అంటే బాక్గ్రౌండ్ తో వచ్చిన హీరో టైప్ అన్నమాట. ఎంత కష్టపడ్డా బర్రె ని అంత పట్టించుకోరు. మేకలు, గాడిదలు చిన్న చిన్న హీరోలు అన్న మాట.
– ఆవు ఆవురావుర మంటూ గడ్డి మేయును. ఆర్ఫన్ ఆవులు అప్పుడప్పుడు కాగితాలు కూడా మేయును…కాని ఆవు ప్యుర్ వెజ్జి.
– ఆం ఆవులకు జెర్సి ఆవులను చూస్తే జెలసి. అందుకే అవి అంత మాట్లాడుకోవు. తెలుగు హీరోయిన్స్ Vs ముంబై మోడల్స్ కు వున్నంత కాంఫ్లిక్ట్ వుంది వీటిల్లో.
– ఆవులు IAS ఆఫీసర్ అంత గౌరవం పొందుతాయి. కుక్కల నుంచి, క్రిమినల్స్ వరకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఆవు అంటే ’sacred’ ఫీలింగ్ వున్నందున సన్నాసులకు కూడా ‘scared’ ఫీలింగ్.
– లేడీస్ కు నడుము యెలాగనో, ఆవూలకు తోక అలాంటిది. యంగ్ ఆవులు భలే వయ్యరంగా ఊపుతూ డ్యాన్స్ చేస్తాయి. సో తోక ఆవుల బ్యుటీ స్పాట్.
– సైలెంట్ హీరోయిన్లా వుంటుంది. యెక్కువ మాట్లాడదు.
– మాగ్జిమం అన్ని ఆంటీ ఆవులకు ఒబేసిటి ప్రాబ్లం వుంటుంది. అందుకే ఎక్కువగా వాకింగ్ కు వెళ్తుంటాయి.:
– చ్యూయింగ్ గం తింటున్నట్టు గా గడ్డిని తింటూనే వుంటాయి.
– ఆవు ఫేవరెట్ కలర్స్ గ్రీన్/యెల్లో. గ్రీన్ గడ్డిని చూస్తే గుడ్డిగా తినడం తప్ప ఏమి తెలియని అమాయకురాలు. కాని తెలుగు భాషలొ తనకు నచ్చని ఒకే ఒక పదం ఎరుపు. వీళ్ళ హబ్బీస్ కు వీటికన్నా ఎక్కువ కోపం ఈ కలర్ పైన. ఆ కలర్ డ్రెస్ వెసుకుని కనపడితే రంగు పడే చాన్స్ వుంది.
– ఆవుల హబ్బీస్..ఆంబోతులన్న మాట. అవి చాలా రెక్లెస్స్…అస్సలు ఫ్యామిలీ మాటర్స్ పట్టించుకోవు. సెంటిమెంట్ సీన్స్ అన్నీ ఆవుకే వదిలేసి…వెళ్తుంటాయి. సిన్సియర్ పతి(హస్బండ్) లేకపోవడం వళ్ళే ఆవులకు సింపతి వస్తుంది.
– పండగలప్పుడు ఆవులు పండగ చేసుకుంటాయి….చాలా మంది పార్టి ఇస్తారు ఆరోజు. చాలా వెరైటీ ఐటమ్స్ టేస్ట్ చేసే చాన్స్ ఉంటుంది, కొత్త బట్టలు…ఇంకా అడిషనల్ రెస్పెక్ట్, ఆహా..ఓహో.
– పెట్ గా పెట్టుకోవలసిన యానిమల్.
సో రోజుకు ఒక్కసారైనా హార్ట్ పూర్తిగా ఆంభాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ అని అల్టి యానిమలైన ఆవుకు సెల్యుట్ చేద్దాం.

అషోక్ గారు,
"చ్యూయింగ్ గం తింటున్నట్టు గా గడ్డిని తింటూనే వుంటాయి."
ఇది మరీ too much.. nice one!
Thanks!