ప్రశ్న: పవర్‌ఫుల్ ఛాలెంజ్ సీన్స్‌లో మన హీరోలు తొడనే ఎందుకు కొడతారు ?
ఒక సమాధానం:
తలకాయ్‌కు కొట్టుకుంటే తెలివి less అన్నట్టు వుంటుంది,
forehead, నోరుకు కొట్టుకుంటే ముసలి లేడిస్, 'నా ఖర్మ/నీ ఖర్మ/ఎంకమ్మా మేనరిజంలా వుంటుంది,
చెంపలేసుకుంటే ఈడు తప్పు చేసినట్టుంటుంది,
హార్ట్‌కు కొట్టుకుంటే మొహరం పండుగ అనుకునే చాన్స్ వుంది,
వీపుకు కొట్టుకుంటే భయపడినట్టుంటుంది,
కడుపుకు కొట్టుకుంటే జెలసి వళ్ళ అనుకునే చాన్స్ వుంది,
హిప్ కు కొట్టుకుంటే డ్యాన్స్ స్టెప్‌లా వుంటుంది,
కాళ్ళకి కొట్టుకుంటే ఎగ్సర్సైజ్‌లా వుంటుంది,
ఇంక మిగిలింది ఓన్లీ తొడ, సొ అందువల్లే హీరో్‌లు ఇది వాడుతున్నారనుకుంటా :)
Subscribe to:
Post Comments (Atom)
అయ్యుండొచ్చు !!!
:-)
adannamaata sangati bale cheppaavu kadaa :)
:) :) :)
very comedy
May be...