మనం రోజూ చేసే చిన్న చిన్న ధింగ్స్...హాబిట్స్..హాబీస్‌లోనే ఎంతో మజా వుంటుంది. అవి అంతాగా మనం గుర్తించం. అలా మనలో స్మైల్ తెచ్చే చిన్న చిన్నవే అయినా చింపుడు థింగ్స్.!!!
-------------------------------------------------------
-- వర్షంలో ఐస్ క్రీం తినడం
-- కూల్ క్లైమేట్‌లో హాట్ బజ్జీలు తినడం
-- మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి కాఫీ తాగడం
-- లేట్‌గా నిద్ర లేవడం
-- ఫ్రెండ్స్‌ని కాలితో తన్నడం
-- మమ్మీతో తలంటి స్నానం
-- డాడ్డీతో తన్నులు
-- అమ్మాయిలతో తిట్లు
-- పేపర్ చదువుతూ, TV చూస్తూ, ఫొన్‌లో మాట్లాడుతూ...ఇల్లు క్లీన్ చేస్తుంటే అటూ ఇటూ తిరుగుతూ....ఇలా రక రకాల పనులు చేస్తూ టిఫిన్ తినడం.
-- మంచి రొమాంటిక్ మువీని చూస్తూ హీరో ప్లేస్‌లోకి వెళ్ళిపోయి...తెగ ఊహించేసుకోవడం
-- దోభికి బట్టలు వేసేటప్పుడు పాకెట్స్ చెక్ చేస్తుంటే ఒక 10 రుపీస్ దొరకడం !!!
-- వీధిలో ఎవరన్నా గొడవపడితే యమ యమ ఇంటరెస్టింగ్‌గా చూడడం...!!!
-- పండుగల రోజు TVలో సినిమా ప్రొగ్రామ్స్...!!!
-- ఫర్స్ట్ డే ధియేటర్స్‌లో వుండే గోల
-- స్టేజ్ పై ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తుంటే స్టేజ్ కింద ఆడియన్స్‌లో గుంపులో గోవిందం డ్యాన్స్...!!!
-- చిన్న చిన్న ఎగ్జామ్స్‌లో లెక్చరర్స్‌కు తెలియకుండా కాపీ కొట్టడం..
-- సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్‌లో బగ్‌ని బెగ్ చేసి..చేసి లాస్ట్‌కి అది కరుణించి కోడ్ రన్ ఐతే వచ్చే రిలీఫ్.
-- yahoo/gtalk/orkutలో తెలిసిన అమ్మాయి ఆన్‌లైన్ వస్తే...
-- గురువారం గుడికి వెళ్తే పద్ధతిగా ఉన్న తెలుగు జులియట్స్‌లాంటి అమ్మాయిలు కనిపిస్తే...
-----------------
-- వర్షం స్టార్ట్ అయినప్పుడూ వచ్చే స్మెల్.
-- క్రాకర్స్ కాల్చినప్పుడు వచ్చే స్మెల్.
-- కిరోసిన్, పెట్రోల్...సువాసనలు...
-- హనీని అరచేతిలో వేసుకుని నాకడం
-- చిన్నప్పుడు షార్ట్ హైట్‌తో లెన్‌తీ బెడ్ షీట్స్‌ను మడతబెట్టడం.
-- చిన్నప్పుడు బనియన్ వేసుకునేటప్పుడు చేతులు, హెడ్ చిక్కుకోవడం.
-- బంద్ అని స్కూల్‌కు హాలిడే ఇవ్వడం.
-- స్కూలింగ్లో శనివారాలు అంతా హాపీస్..ఎందుకంటే కలర్ డ్రెస్ వేసుకోవచ్చు కాబట్టి.
-- కరెక్షన్ మిస్టేక్ జరిగి ఎక్కువ మార్క్స్ రావడం.
-- కొత్త నోట్‌బుక్స్ కొని..అట్టలు వేసి, స్టాప్లెర్ పిన్స్ కొట్టి, స్టిక్కర్ అతికించి..నేమ్..etc రాసుకోవడం.
-- సమ్మర్ హాలిడేస్ హోమ్ వర్క్‌ను హాలిడేస్ అయిపోయాకా కూడా స్టార్ట్ చెయ్యకపోవడం.
ఒక రోజు స్కూల్ డుమ్మా కొట్టి మొత్తం ఆ రోజే రాయలేక చావడం.

చాలా బావున్నయి..
btw - friday రోజు colour dress, saturday రోజు white dress కదా వేసుకునేదీ?!