(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
------------------------
* నువ్వు బీడు బడిన బ్లేడ్‌రా.
* చెత్తకుప్పలో విరిసిన చామంతి పువ్వు.
* సగం కంపైల్ అయిన కోడ్‌వి.
* ట్యాక్స్ కట్టేందుకు టికానా లేదుకాని ట్యాక్సీ కావాలన్నాడంట నీలాంటోడు.
* ఎండ్రిన్ డబ్బాలో ఏరుసెన్నక్కాయలు దాచుకుని తినే ఎర్రి పిల్ల.
* వైరస్ సోకిన వై.ఎస్‌లా వున్నావ్
* లాలి పాటను రీమిక్స్ చేసి మాటలు రాని పిల్లలతో బూతులు తిట్టించుకునే బూచోడా.
* ఇన్నోవాలో ఇసుక తోలుకునే మొహం.
* నువ్వు గ్రేట్ఆంధ్రా.కామ్ గాసిప్‌వి రా.
* నకిలి హార్లిక్స్ హోలోగ్రామ్‌లా అలా మెరిసిపొతున్నావ్ ఏంట్రా ?
* నువ్వు ఇన్‌స్టాలేషన్‌కు పనికి రాని సెట్అప్ ఫైల్‌వి.
------------------------
Subscribe to:
Post Comments (Atom)
good ones. :)
బాగున్నాయి...
ఇన్నోవాలో ఇసుక తోలుకునే మొహం. :):):) too much.
మీ బ్లాగు నేను ఈ రోజే మొదటి సారి చూస్తున్న.
> సగం కంపైల్ అయిన కోడ్‌వి.
Supero superu !
>నువ్వు ఇన్‌స్టాలేషన్‌కు పనికి రాని సెట్అప్ ఫైల్‌వి.
:-))