(టింగ్లిష్ లో ఈ టపా ఇక్కడ)
—————————
స్టార్ట్:
ఒక రోడ్ పైన ఒక అమ్మాయి వెళ్తుంటుంది. అక్కడ చాలా మంది అబ్బాయిలు వుంటారు. తనను కామెంట్ చేసినవ్వుకుంటుంటే, కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, నెక్స్ట్ ఫ్రేంలో పోలీస్ స్టేషన్లో అందరు బాయ్స్ నిలబడి వుంటారు. ఐడెంటిఫికేషన్ పరేడ్ అన్నమాట.
పళ్ళు రాల గొట్టండి ఒక్కొక్కడివి, అని తను ఐడెంటిఫై చేస్తూ వుంటుంది. అలా అందరినీ ఐడెంటిఫై చేస్తుండగా మన హీరోగారు కూడా గ్యాంగ్ లో వుంటారు. ఇప్పుడు లైన్లో వుంటాడు. హీరోయిన్ తన ముందుకు రాగానే తను స్మైల్ ఇస్టాడు. అప్పుడూ షైనింగ్ షైనింగ్ పళ్ళు కనపడతాయి. అంతే హీరోయిన్ ఇతడు కాదు అంటుంది. హీరో గారు వాడేది మన కంపెనీతోం తోం తోం" (చంద్రముఖి స్టైల్....) టూత్ పేస్ట్ అన్నమాట.
"ట్యాగ్ లైన్: మా టుత్ పేస్ట్ మీ పళ్ళనే కాదు, ఎదుటి వారి మనస్సులను కూడా తోముతుంది.
జస్టిఫికేషన్: మన పేస్ట్ వాడిన పళ్ళని చూస్తే, పళ్ళు రాలగొట్ట మన్న వాళ్ళు కూడా పరవశించిపోతారన్నమాట.
ఎండ్

Post a Comment